నారింజ తొనలే కాదు.. తొక్కలు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవేంటో చూసేయండి మరి.

జిడ్డు చర్మంతో బాధపడేవారు నారింజ తొక్కల రసాన్ని ముఖానికి అప్లై చేసి చూడండి. ఆయిల్ మొత్తం తొలగిపోతుంది.

నారింజ తొక్కలను రోజుకు రెండుసార్లు మీ దంతాలపై రుద్దితే తెల్లగా అవుతాయి.

నారింజ తొక్కల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి.

పండ్లు, గాయాలు.. వివిధ నొప్పులతో బాధపడేవారికి నారింజ తొక్కలు ఉపశమనం కలిగిస్తాయి.

నారింజ తొక్కల్లోని RLIP76 క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. విటమిన్-సి లంగ్స్‌ను క్లీన్‌గా ఉంచుతాయి.

డయాబెటిస్ బాధితులకు ఈ తొక్కలు చాలామంచివి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి.

ఈ తొక్కల్లోని Hesperidin రక్తంలో కొవ్వులను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నారింజ తొక్కల్లోని Limonene, decanal, citral కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

Images Credit: Pexels