చేపలతో సంపూర్ణ ఆరోగ్యం

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చేపల్లోని అమైనో ఆమ్లాలు శరీరాన్నిబలంగా మార్చుతాయి.

చేపల్లోని ఒమేగా-2 కొవ్వు ఆమ్లాలు బీపీ కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చేపల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు, కళ్ల పని తీరును పెంచుతాయి.

చేపల్లోని విటమిన్లు, ఖనిజాలు పోషకాహార లోపాన్ని దూరం చేస్తాయి.

చేపల్లోని కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎముకలను బలంగా మార్చుతాయి.

చేపల్లోని ప్రోటీన్లు, విటమిన్ D గర్భిణీలకు ఎంతో ఉపయోగపడతాయి.

చేపలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ ను కంట్రోల్ చేస్తాయి.

All Photos Credit: Pixabay.com