కొంతమంది చిన్న చిన్న విషయాలు కూడ మర్చిపోతూ చాలా ఇబ్బందులు పడతారు.

మతిమరుపు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు దోహపడుతుంది.

సీ ఫుడ్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.

వాల్ నట్స్

చియా విత్తనాలు

వేరుశెనగ

అవిసె గింజలు

ఆలివ్ ఆయిల్

అభిజ్ఞా క్షీణతతో బాధపడుతున్న వాళ్ళు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తినడం వల్ల డీమెన్షియా ప్రమాదాన్ని నివారించవచ్చు.