డయాబెటిస్ ఉన్నవాళ్లు సీతాఫలం తినకూడదా?

సీతాఫలంలోని కాపర్, డైటరీ పైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ ఉన్నవాళ్లు సీతాఫలం తినవచ్చు. డైటరీ ఫైబర్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

గర్భిణీలు తింటే శిశువు మెదడు, నాడీ వ్యవస్థతో పాటు వ్యాధినిరోధకత పెరుగుతుంది.

గర్భస్రావాన్ని నివారించడంలో సీతాఫలం కీలక పాత్ర పోషిస్తుంది.

సీతాఫలంలోని విటమిన్ B6 ఆస్త్మాటిక్స్ సమస్యలను తగ్గిస్తుంది.

సీతాఫలంలోని నియాసిన్, డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

సీతాఫలంలోని పొటాషియం, మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి.

సీతాఫలంలోని మెగ్నీషీయం కార్డియాక్ ఎటాక్స్ నుంచి రక్షిస్తుంది.

సీతాఫలం దంత క్షయాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది.

All Photos Credit: pixabay.com