జీడిపప్పు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

జీడిపప్పు రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

జీడిపప్పులోని ఫోలిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీడిపప్పులోని పొటాషియం, సోడియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

జీడిపప్పులోని విటమిన్ E, సెలీనియం చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

జీడిపప్పులోని జియాక్సంథిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది.

జీడిపప్పులోని మెగ్నీషియం మైగ్రేన్‌ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జీడిపప్పులో ప్రొయాంతోసైనిడిన్స్ అనే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాలను నివారిస్తాయి. All Photos Credit:Pixabay.com