బీచ్‌లో అమలాపాల్ యోగాసనం - ఈ భంగిమ ప్రత్యేకత తెలుసా?

నటి అమలాపాల్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అమలాపాల్ 2014లో ఏఎల్ విజయ్‌ను పెళ్లి చేసుకుంది. 2017లో విడాకులు ఇచ్చింది.

2023 నవంబర్‌లో అమలాపాల్ తన బాయ్‌ఫ్రెండ్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది.

పెళ్లయిన రెండు నెలల్లోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.

తన బిడ్డ ఆరోగ్యంగా ఉంచేందుకు యోగాసనాలు వేస్తోంది.

ఈ వీడియోలో ఆమె బీచ్ ఒడ్డున మలాసనం వేసింది.

ఈ ఆసనం వల్ల పెల్విక్‌కు మేలు చేస్తుందట, సూర్యోదయంలో ఇలా చేస్తే వికారం ఉండదట.

Images Credit: Amala Paul/Instagram