ఇటలీ వెకేషన్ లో బన్నీ ఫ్యామిలీ- భలే ఎంజాయ్ చేస్తున్నారుగా!

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం ఇటలీకి వెళ్లిన బన్నీ దంపతులు సరదాగా గడుపుతున్నారు.

చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.

చిన్నారి అర్హ మోనాలీసా మాదిరి ఫోటోలకు పోజులిచ్చింది.

అయాన్ నచ్చిన ఫుడ్ తింటూ హ్యాపీగా జాలీగా గడుపుతున్నాడు.

అల్లరి పనులతో అయాన్ ఆకట్టుకుంటున్నాడు.

పచ్చిక బయళ్లలో ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఫ్యామిలీ..

All Photos Credit: Allu Sneha Reddy/Instagram