Image Source: Alia Bhatt Instagram

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Alia Bhatt Instagram

ఇందులో ఆమె చీరలో అందంగా మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Alia Bhatt Instagram

ఒక అవార్డుల ఫంక్షన్‌కు ఆమె వచ్చారు.

Image Source: Alia Bhatt Instagram

ఆలియా భట్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

Image Source: Alia Bhatt Instagram

హిందీలో ‘జిగ్రా’ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు.

Image Source: Alia Bhatt Instagram

ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా.

Image Source: Alia Bhatt Instagram

దీంతో పాటు ఇటీవలే ‘లవ్ అండ్ వార్’ సినిమాను కూడా ప్రకటించారు.

Image Source: Alia Bhatt Instagram

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్‌నే హీరోయిన్.

Image Source: Alia Bhatt Instagram

తన భర్త రణ్‌బీర్‌నే ఇందులో హీరో కావడం విశేషం.

Image Source: Alia Bhatt Instagram

విక్కీ కౌశల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.