ముంబైలోని జుహులో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆలియా భట్ ఫొటోగ్రాఫర్లకు కనిపించింది. పింక్ పాంట్ సూట్ ఆలియా చాలా అందంగా కనిపిస్తుంది. మేకప్ కూడా ఎక్కువగా వేసుకోలేదు. హెయిర్‌ను ముడి వేయకుండా లూజ్‌గా వదిలేసింది. తాజాగా ఆలియా భట్ ముంబై పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. తన పక్క బిల్డింగ్ మీద నుంచి ఇద్దరు వ్యక్తులు తన ఇంట్లోకి కెమెరాలతో చూస్తున్నారని తెలిపింది. దీనిపై ఇండస్ట్రీ మొత్తం ఆలియాకు సపోర్ట్‌గా నిలిచింది. కూతురు ‘రహా’ పుట్టాక యాక్టింగ్‌కు ఆలియా కొంచెం బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఆలియా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. All Image Credits: Manav Manglani