ముక్కుతో దీపాన్ని ఆర్పేస్తున్న దీప్తి సునయన - ఇదేం విడ్డూరం డబ్ స్మాష్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునయన. ఆ తర్వాత యూట్యూబర్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. ‘కిరాక్ పార్టీ‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫన్నీ వీడియో ఆకట్టుకుంటుంది. Photos & Video Credit: Deepthi Sunaina/Instagram