తల్లైనా తగ్గని హాట్ ట్రీట్- లేటు వయసులోనూ శ్రియా అందాల విందు అందాల భామ శ్రియ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. అగ్ర హీరోలందరితోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లైనా గ్లామర్ షో విషయంలో తగ్గేది లేదంటోంది. తాజాగా శ్రియ షేర్ చేసిన హాట్ ఫోటోలు కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. Photos Credit: Shriya Saran/Instagram