సిడ్నీ చేపల బజార్ లో జగ్గు బాయ్ సందడి! సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం ఆస్డ్రేలియా టూర్ లో ఉన్నారు. సిడ్నీ నగరంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. చిరు జల్లుల్లో తడుస్తూ సరదాగా గడుపుతున్నారు. బంధువుల కోసం మార్కెట్ కు వెళ్లి కావాల్సిన సరుకులు తీసుకొస్తున్నారు. పెంపుడు జంతువులతో జాలీగా ఆడుకుంటున్నారు. కంగారూలకు ఫుడ్ పెడుతూ గడుపుతున్నారు. తాజాగా సిడ్నీ చేపల బజార్ లో సందడి చేశారు. Photos & Video Credit: Jaggu Bhai/Instagram