ఈ వారం థియేటర్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలో బ్లాక్ బస్టర్స్ సందడి 'వారిసు'- ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 'వీరసింహారెడ్డి'- ఈనెల 23వ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల ‘రబియా అండ్ ఒలీవియా’(హాలీవుడ్)- ఫిబ్రవరి 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల 'మైఖేల్'- ఈ నెల 24వ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ ‘వియ్ హేవ్ ఎ ఘోస్ట్’(హాలీవుడ్)- ఫిబ్రవరి 24 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల 'వాల్తేరు వీరయ్య'- ఈనెల 27న నెట్ ఫ్లిక్స్ లో విడుదల ‘మిస్టర్ కింగ్’- హీరో- శరణ్ కుమార్, ఫిబ్రవరి 24న థియేటర్స్ లో రిలీజ్ ‘డెడ్‌లైన్’- అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల ‘కోనసీమ థగ్స్’- హీరో- హ్రిదు హరూన్, ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదల