ఫాస్ట్‌ ఫుడ్‌ లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా?

ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ను బాగా ఇష్టపడుతున్నారు.

అయితే, ఫాస్ట్ ఫుడ్ లో అజినమోటో అనే సాల్ట్ లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు.

దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అజినమోటో మైగ్రేన్‌ సమస్యకు దారి తీసే అవకాశం ఉంది.

హృదయ స్పందనను అస్తవ్యస్తం చేసి గుండె జబ్బులకు కారణం అవుతుంది.

నాడీ వ్యవస్థ పని తీరును కూడా నాశనం చేస్తుంది.