'స్పై' హీరోయిన్ వర్కౌట్ వీడియో - ఐశ్వర్యా, మరీ ఇంత హాటా! నిఖిల్ నటించిన 'స్పై' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. 'స్పై' సినిమాలో అందంతో పాటూ నటనతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో తన పెర్ఫార్మన్స్ తో ఆదరగొట్టింది. 'స్పై' తర్వాత ఐశ్వర్య మీనన్ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సుజిత్, పవన్ కాంబోలో తెరకెక్కుతున్న 'OG' సినిమాలో ఐశ్వర్య మీనన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఐశ్వర్య మీనన్ వర్కౌట్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : ISWARYA MENON/ Instagram