డిజిటల్ (డిస్నీ+హాట్‌స్టార్), శాటిలైట్ (స్టార్ మా) రైట్స్ ద్వారా 'నా సామి రంగ'కు రూ. 33 కోట్లు వచ్చాయి. మరి, థియేట్రికల్ రైట్స్?

నైజాం (తెలంగాణ) డిస్ట్రిబ్యూషన్ హక్కులను 5 కోట్ల రూపాయలకు దిల్ రాజు తీసుకున్నారట. 

సీడెడ్ (రాయలసీమ) రైట్స్ ద్వారా రూ. 2.5కోట్లు వచ్చాయట.

ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి రూ. 8 కోట్లకు ఇచ్చారని ట్రేడ్ వర్గాల టాక్. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 15.50కోట్లు

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా రూ. 1 కోటి వచ్చిందని టాక్. 

ఓవర్సీస్ రైట్స్ రూ. 2 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ (థియేట్రికల్ రైట్స్) రూ. 18.5 కోట్లు.

డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే జస్ట్ 20 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు. నాగార్జున ముందున్న టార్గెట్ చిన్నదే.