చిన్న రైతులకు అత్యంత ఉపయోగకరమైన 5 యంత్రాలు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో చిన్న రైతులు వ్యవసాయంలో ఎక్కువ భాగాన్ని చూసుకుంటారు

Image Source: pexels

కానీ పరిమిత వనరులు, శ్రమ కారణంగా సన్నకారు రైతులు అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది

Image Source: pexels

ఆధునిక వ్యవసాయ యంత్రాలు రైతు శ్రమను తగ్గించడంతో పాటు పంట ఉత్పత్తిని పెంచడంలో కూడా దోహదం చేస్తాయి

Image Source: pexels

చిన్న రైతులకు అత్యంత ఉపయోగకరమైన 5 యంత్రాల వివరాలు ఒక్కడ అందిస్తున్నాం.

Image Source: pexels

పవర్ టిల్లర్ ఇది ట్రాక్టర్ కు చిన్న, చవకైన సాధనం. ఇది దున్నడం, విత్తడం, మట్టిని తిప్పడం వంటి పనులను సులభంగా చేస్తుంది.

Image Source: pexels

రీపర్ మెషిన్.. ఇది గోధుమ, వరి వంటి పంటల కోతలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది

Image Source: pexels

సీడ్ డ్రిల్ మెషిన్.. ఈ టూల్ విత్తనాలను సరైన లోతులో, దూరంలో నాటడానికి సహాయపడుతుంది

Image Source: pexels

స్ప్రేయర్ మెషిన్.. పురుగుమందులు, ఎరువులు చల్లడానికి ఈ మేషిన్ చాలా ఉపయోగపడుతుంది

Image Source: pexels

త్రెషర్ మెషిన్.. ఇది పంట నుంచి ధాన్యాన్ని వేరు చేస్తుంది. దాంతో రైతులకు శ్రమ తగ్గుతుంది

Image Source: pexels