మిశ్రమ వ్యవసాయం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రస్తుతం మిశ్రమ వ్యవసాయం రైతులు బాగా ఫాలో అవుతున్నారు.

Image Source: pexels

కనుక మిశ్రమ వ్యవసాయం, దాని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

Image Source: pexels

మిశ్రమ వ్యవసాయంలో రైతు ఒకే పొలంలో పంటలతో పాటు పశుపోషణ పాడిపరిశ్రమ లేదా ఇతర వ్యవసాయ పనులను కూడా అనుసరిస్తాడు

Image Source: pexels

మిశ్రమ వ్యవసాయంలో రైతు కేవలం పంటపైనే ఆధారపడడు

Image Source: pexels

పశుపోషణ, పాడి ఉత్పత్తి, ఇతర కార్యకలాపాల నుండి కూడా ఆదాయం వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

Image Source: pexels

ఏదైనా కారణం వల్ల పంట నష్టపోతే పశుపోషణ లేదా ఇతర వనరుల నుండి ఆదాయం వల్ల ఊరట కలుగుతుంది.

Image Source: pexels

పంట అవశేషాలను పశువుల మేతగా ఉపయోగించవచ్చు. దీనివల్ల వనరులు సక్రమంగా వినియోగించినట్లే

Image Source: pexels

పశువుల పేడను సహజ ఎరువుగా ఉపయోగిస్తారు. దీనివల్ల పంట నేల సారవంతం పెరుగుతుంది

Image Source: pexels

దీనివల్ల రైతులు రసాయన ఎరువులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది

Image Source: pexels