వ్యవసాయంలో డ్రోన్ల ప్రయోజనాలు ఏమిటి

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో పెద్ద పొలంలో మందు పిచికారీ చేయవచ్చు.

Image Source: pexels

డ్రోన్ సహాయంతో పంటల పరిస్థితిపై సులభంగా పర్యవేక్షించవచ్చు

Image Source: pexels

దీనివల్ల విత్తనాలు , ఎరువులు సరైన మోతాదులో ఉపయోగించవచ్చు.

Image Source: Pexels

డ్రోన్ తో రైతుల సమయం , శ్రమ రెండూ ఆదా అవుతాయి

Image Source: Pexels

పంటలో వ్యాధి లేదా కీటకం త్వరగా గుర్తించవచ్చు.

Image Source: pexels

దీనివల్ల మందుల వృధా తగ్గుతుంది , ఖర్చు కూడా తగ్గిపోతుంది

Image Source: Pexels

డ్రోన్ కష్టమైన ప్రదేశాలకు కూడా సులభంగా చేరుకుంటుంది

Image Source: pexels

ఈ సాంకేతికతతో వ్యవసాయం మరింత మెరుగుపడుతుంది

Image Source: pexels

డ్రోన్ల సరైన వినియోగం రైతులకు ఆదాయం పెంచడంలో కూడా సహాయపడుతుంది

Image Source: pexels