డ్రోన్ పై సబ్సిడీ ఎలా లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం డ్రోన్లపై సబ్సిడీ ఇస్తుంది

Image Source: pexels

వ్యవసాయంలో కొత్త సాంకేతికతను ప్రోత్సహించడం దీని లక్ష్యం

Image Source: pexels

చాలా మందికి డ్రోన్లపై సబ్సిడీ ఎలా లభిస్తుందనే సందేహంపై వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

ముందుగా మీ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెబ్‌సైట్ లేదా పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Image Source: pexels

దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా భూమి డాక్యుమెంట్, ఇతర అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది

Image Source: pexels

ఎంపిక చేసిన రైతులకు రూల్స్ ప్రకారం డ్రోన్ ధరపై సబ్సిడీ ఇస్తారు

Image Source: pexels

సబ్సిడీ మొత్తం రైతులు, రాష్ట్ర పథకం ప్రకారం వేరుగా ఉండవచ్చు

Image Source: pexels

అనుమతి లభించిన తర్వాత సబ్సిడీ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలోకి పంపుతారు

Image Source: pexels

అనేక రాష్ట్రాలలో డ్రోన్ నడపడానికి శిక్షణ కూడా ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తారు

Image Source: pexels

అప్లికేషన్ చేసే ముందు మీ రాష్ట్ర నిబంధనలు తప్పకుండా తెలుసుకోండి

Image Source: pexels