వర్షం తర్వాత రైతులు పొలంలో ఎరువు ఎప్పుడు వేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారీ వర్షం ఆగిన వెంటనే పొలంలో ఎరువు వేయడం మానుకోవాలి.

Image Source: pexels

పొలంలో అదనపు తేమ పోయిన తర్వాతే ఎరువు వేయడం మంచదని చెబుతారు

Image Source: pexels

యూరియా లాంటి ఎరువును పొడి లేదా కొద్దిగా తేమగా ఉన్న మట్టిలో వేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: pexels

నీటితో నిండిన పొలంలో ఎరువు వేయడం వల్ల పోషకాలు కొట్టుకుపోతాయి.

Image Source: pexels

వాతావరణ సూచనను చూసి మాత్రమే ఎరువులు వేయడానికి రైతులు ప్లాన్ చేసుకోండి

Image Source: pexels

మళ్లీ వర్షం పడే అవకాశం ఉంటే కొంత సమయం వేచి ఉండటంంతో ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels

ఎరువు వేసిన తర్వాత కొంత నీటిపారుదల చేయడం వల్ల పంటకు మెరుగైన ప్రయోజనం లభించవచ్చు

Image Source: pexels

పంట, నేల ప్రకారం ఎరువు మోతాదు నిర్ణయించుకోవాలి.

Image Source: pexels

సరైన సమయంలో ఎరువులు వేయడం వల్ల మొక్కల పెరుగుదల, ఉత్పత్తి మెరుగుపడుతుంది

Image Source: pexels