ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే ఆవు హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు.



ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి.



160 కంటే ఎక్కువ దేశాలలో ఈ ఆవులు ఉన్నాయి. ఈ జాతి అధిక పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.



మన దేశంలో చాలా అరుదుగా కనబడతాయి ఈ ఆవులు. సెలబ్రిటీలు ఈ పాలనే ఉపయోగిస్తారు.



హోల్‌స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తుంది.



వీటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే మంచి ఆహారాన్ని ఇవ్వాలి.



ఈ పాలలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A ఉంటాయి