నాలుగు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత ఎప్పుడూ చూడని చలిని ఈసారి చూస్తారని వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణ వ్యాప్తంగా పెరగనున్న చలి తీవ్రత చాలా ప్రాంతాల్లో పది డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి భయంకరంగా ఉండబోతోంది. ఏపీలో దాదాపు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకు ఛాన్స్ ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలు తప్ప ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి ప్రతాపం ఉంటుంది నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.