గొంతులో గరగరగా ఉందా? ఇలా చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

చలికాలం ప్రారంభం కాగానే చాలా రకాల ఇబ్బందులు మొదలవుతాయి.

Image Source: Pexels

చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి.

Image Source: Pexels

చాలా మందికి చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి వస్తాయి.

Image Source: Pexels

మీ గొంతులో కూడా గరగరగా ఉంటే.. దానిని ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం రండి.

Image Source: Pexels

దీనికోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి 2-3 సార్లు పుక్కిలించండి.

Image Source: Pexels

అలాగే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

Image Source: Pexels

అలాగే అల్లం టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: Pexels

అరవటం లేదా ఎక్కువ మాట్లాడటం మానుకోండి.

Image Source: Pexels

అంతేకాకుండా పొగ, పొడి గాలి లేదా బలమైన వాసనలకు దూరంగా ఉండాలి.

Image Source: Pexels