పులిహోర, కిచిడి, బిర్యానీ, పులావ్... ఒక్కో ఐటమ్ కోసం ఒక్కో వెరైటీ రైస్ కావాలి. మరి, ప్రపంచంలో నంబర్1 రైస్ ఏదో తెలుసా?  

రకరకాల రైస్ వెరైటీలను నిపుణులు బాస్మతీని నంబర్ వన్ రైస్ అని నిపుణులు పేర్కొన్నారు. 

బాస్మతి బియ్యాన్ని గుర్తించడం చాలా సులువు. బాస్మతి రైస్ గింజ చాలా పెద్దదిగా ఉంటుంది. 

బాస్మతిలోనూ వెరైటీలు ఉన్నాయి. అయితే... ఏ వెరైటీ తీసుకున్నా గింజ 8 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. 

పురాతన కాలం నుంచి పండిస్తున్న బియ్యం గింజలలో బాస్మతి ఒకటి. 

బాస్మతి గింజ పెద్దదిగా ఉండటమే కాదు... ఆకృతి కూడా గుర్తుపట్టేలా ఉంటుంది. 

బాస్మతి రైస్ ను సుమారు 18 నుంచి 24 నెలల పాటు నిల్వ ఉంచిన తర్వాత విక్రయిస్తారు.

బాస్మతి రైస్ లో ఆక్టిల్ ఇ పైరోలిన్ ఉంటుంది. అది శరీరానికి చాలా మేలు చేస్తుంది. 

బాస్మతిని మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు.

బాస్మతి బియ్యంలో గ్లైసెమిక్ స్థాయి తక్కువ ఉంటుంది.