ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pixabay

8 బిలియన్ల జనాభాలో కేవలం 50 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ గుర్తించారు.

Image Source: pixabay

ఈ గ్రూప్ అత్యంత ఖరీదైనదిగా చెప్పడానికి కోటిలో ఒక్కరికీ కూడా ఈ బ్లడ్ గ్రూప్ లేకపోవడం

Image Source: pixabay

ఆర్హెచ్-నల్.. దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు

Image Source: pixabay

ఇది బంగారము కంటే ఎక్కువ విలువైనది అని చెబుతారు.

Image Source: pixabay

ఆ బ్లడ్ గ్రూప్ మెడికల్ రీసెర్చ్, సంక్లిష్ట రక్త వ్యాధుల చికిత్సకు చాలా ఖరీదైనది

Image Source: pixabay

ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలపై Rh వ్యవస్థ 61 ప్రతిజనకాలలో ఏదీ ఉండదు

Image Source: pixabay

Rh-null రక్తాన్ని అరుదైన Rh వ్యవస్థ కలిగిన ఎవరికైనా ఇవ్వవచ్చు

Image Source: pixabay

ఆ బ్లడ్ గ్రూప్ మొదటిసారిగా 1961లో ఒక గిరిజన మహిళలో గుర్తించారు.

Image Source: pixabay