కొందరి పెదవులు ఎందుకు నల్లగా మారుతాయి?

Published by: RAMA
Image Source: pixabay

చాలా మంది పెదవులు నల్లగా ఉండటం మీరు చూసే ఉంటారు. కారణాలేంటో తెలుసా?

Image Source: pixabay

పొగాకు తినేవారి , ధూమపానం చేసేవారి పెదాలు నల్లగా మారుతాయి, వాటిలో నికోటిన్ ఉంటుంది

Image Source: pixabay

సూర్యరశ్మిలోని అతినీలలోహిత (UV) కిరణాల వల్ల మెలానిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది పెదవులను నల్లగా చేస్తుంది.

Image Source: pixabay

డీహైడ్రేషన్ వల్ల శరీరంలో నీరు తగ్గి పెదవులు పొడిబారి నల్లగా మారుతాయి.

Image Source: pixabay

ఎక్కువ టీ లేదా కాఫీ తాగడం వల్ల కూడా పెదవుల రంగు మారవచ్చు

Image Source: pixabay

లిప్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల లేదా గడువు ముగిసిన లిప్స్టిక్/బామ్ ఉపయోగించడం వల్ల కూడా ఇది జరగవచ్చు

Image Source: pixabay

విటమిన్ B12, ఐరన్ లేదా విటమిన్ C వంటి పోషకాల లోపం వల్ల పెదాలు నల్లబడవచ్చు

Image Source: pixabay

పెదవులపై నాలుకతో పదే పదే తడిచేయడం వల్ల కూడా నల్లగా చేస్తుంది

Image Source: pixabay

ఏదైనా టూత్‌పేస్ట్, లిప్‌స్టిక్ లేదా సౌందర్య సాధనాల వల్ల కలిగే అలెర్జీల కారణంగా కూడా పెదాలు నల్లగా మారుతాయ్

Image Source: pixabay