బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్‌తో అల్పపీడన ప్రాంతం

అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే ఛాన్స్

తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణాది ఆంధ్రా ప్రాంతాలకు వర్ష సూచన

తుపాను వస్తే మాత్రం తమిళనాడుకే ఎక్కువ ఎఫెక్ట్‌

నెల్లూరు, సీమ జిల్లాల్లో స్వల్ప ప్రభావం

తెలంగాణలో మాత్రం వర్షసూచన లేదన్న వాతావరణ శాఖ

తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందన్న వాతావరణ శాఖ

తెలంగాణలో చలి సాధారణంగా ఉంటుంది