కిడ్నీ స్టోన్స్ అనేది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య.
ద్రవపదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కిడ్నీ స్టోన్స్ త్వరగా ఏర్పడతాయి.


కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.


రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే డైరీ ఉత్పత్తులు తీసుకోవాలి.
రోజుకి కనీసం 800-1200 ఏంజీ కాల్షియం తీసుకుంటే మంచిది.


బ్రకోలి, కాలే వంటి వెజిటబుల్స్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి.



నారింజ, నిమ్మ, ద్రాక్ష వంట సిట్రస్ పండ్లు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడంలో
కీలక పాత్ర పోషిస్తాయి.


కాల్షియం శోషణకి విటమిన్ డి ముఖ్యం. కొవ్వు చేపలు, పాల ఉత్పత్తులు
విటమిన్ డి అద్భుతమైన మూలాలు.


కాల్షియం ఆధారిత ఆహారాలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.



చిక్కుళ్ళు, బీన్స్, కాయ ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎంచుకోవడం ఉత్తమం.



హైడ్రేట్ గా ఉండటం అన్నింటికంటే ముఖ్యం.



కీరదోస, పుచ్చకాయ వంటి నీరు ఎక్కువగా ఉండే పదార్థాలని తినాలి.
Image Credit: Pixabay/Pexels