సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పుకు బదులుగా హిమాలయన్ సాల్ట్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది.



హిమాలయా పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి ఈ ఉప్పును తయారు చేస్తారు.



ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు పింక్ కలర్‌లో ఉంటుంది.



శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు ఈ ఉప్పు ఉపయోగపడుతుంది.



తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల నుంచి ఈ ఉప్పు ఉపశమనం కలిగిస్తుంది.



ఖాళీ కడుపుతో ఈ ఉప్పు నీరు తాగడం వాళ్ళ జీర్ణక్రియ మెరుగ్గా పని చేస్తుంది.



కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థాలని బయటకి పంపించడంలో ఈ ఉప్పు నీరు సహాయపడుతుంది.



జీవక్రియని పెంచి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.



ఇందులో ఉండే మినరల్స్ ఎముకలు, దంతాలు ధృడంగా అయ్యేలా చేస్తుంది.
బోలు ఎముకల వ్యాధి రాకుండ చూస్తుంది.


ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. విశ్రాంతిని కలిగిస్తుంది.
Image Credit: Pexels