త్రిఫల తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం కావడంతో పాటు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

పసుపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచిది.

టైప్ 2 మధుమేహాన్ని, కడుపు ఉబ్బరాన్ని జీలకర్ర కంట్రోల్ చేస్తుంది.

యాలకులు రక్త ప్రసరణను పెంచి.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేస్తాయి.

బహ్రి ఏకాగ్రతను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

అశ్వగంధ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మ, జుట్టు సంరక్షణకు హెల్ప్ చేస్తుంది.

వేప నూనె చుండ్రు, మొటిమలను దూరం చేస్తుంది. (Images Source : Unsplash)