దాదాపు చాలామంది చలికాలంలో పెసరపప్పు తింటారు.

దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.

పెసరపప్పు తినడం వల్ల రక్తపోటు చాలా కంట్రోల్​లో ఉంటుంది.

అయితే పచ్చి పెసలు తింటే మీరు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

దానిలోని పీచు పదార్థాలే కాకుండా విటమిన్ సి, మినరల్స్ శరీరానికి అందుతాయి.

కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పచ్చి పెసలు మెరుగుపరుస్తాయి.

దీనిలో ఫైబర్ కడుపు నిండేలా చేసి.. బరువు తగ్గడంలో ప్రోత్సాహిస్తుంది.

చలికాలంలో మెరుగైన జీర్ణక్రియ కోసం మీరు పచ్చిపెసలు తీసుకోవచ్చు. (Images Source : Unsplash)