గ్లామర్ ప్రపంచంలో ఆదా శర్మను మించిన ఆల్‌రౌండర్ ఎవరూ లేరు. నటన నుంచి డ్యాన్స్, యుద్ధ విన్యాసాల వరకు ఏదైనా ఈజీగా చేసేస్తుంది. ఎప్పుడూ ఫన్నీగా ఏదో ఒక చిలిపి పనులు చేస్తూ ఫ్యాన్స్‌ను నవ్విస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆదా శర్మ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఆదా శర్మ తాజాగా ఆకుల డ్రెస్ ఫొటోలను పోస్ట్ చేసింది. గతంలోనే ఈ డ్రెస్ ధరించినా.. అభిమానుల డిమాండ్ మేరకు మళ్లీ పోస్ట్ చేశానంది. ఆ ఫొటోలతోపాటు ఆమె కూరగాయలు అమ్ముతున్న ఫొటోలు కూడా పెట్టింది. ఈ రోజు కూరగాయలు తిన్నారా? అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోలు చూసి.. ‘‘మేకలకు ఆకలేస్తే కష్టమే, ఆకులన్నీ తినేస్తాయ్’ అని Images & Videos Credit: Adah Sharma/Instagram