భర్త మరణం తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నటీమణులు సురేఖ వాణి: 2019లో అనారోగ్యంతో భర్త సురేష్ తేజ మృతి, అప్పటి నుంచి కుమార్తెతో కలిసి ఉంటున్నది. రోహిణి: 2004లో భర్త రఘువరన్ కన్నుమూత, నాటి నుంచి కొడుకు సాయితో ఉంటున్నది. మీనా: 2022లో భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి, అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నది. డిస్కో శాంతి: 2013లో భర్త శ్రీహరి మరణం, అప్పటి నుంచి పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. రాగిణి: భర్తతో విడాకుల తర్వాత ఒంటరిగా జీవిస్తున్నది. భానుప్రియ: భర్త ఆదర్శ్ కౌశల్ మృతి తర్వాత ఒంటరిగానే ఉంటున్నది. రేఖ: భర్త ముఖేష్ అగర్వాల్ మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తోంది. జయసుధ:2017లో భర్త నితిన్ కపూర్ చనిపోయాక పిల్లలతో కలిసి ఉంటున్నది. కవిత: 2021లో కరోనాతో కవిత భర్త మృతి, అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నది. సుమలత: 2018లో అనారోగ్యంతో భర్త అంబరీష్ మృతి, అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నది.