మిల్కీ బ్యూటీ అందాల కనువిందు- స్టన్నింగ్ లుక్ తో కవ్వింపులు

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

రజనీకాంత్ తో కలిసి నటించి ‘జైలర్‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

చిరంజీవి ‘భోళా శంకర్‘లో నటించినా అనుకున్న స్థాయిలో మూవీ హిట్ కాలేదు.

ఇండస్ట్రీలోకి వచ్చి 18 ఏండ్లు గడిచినా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది.

ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించింది.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మిల్కీ బ్యూటీ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Photos & Videos Credit: Tamannaah Bhatia/Instagram