నడి సంద్రంలో సోనాల్ చౌహాన్- హుషారుగా బోటులో షికారు! ఢిల్లీ బ్యూటీ సోనాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా ‘ఆదిపురుష్’ మూవీలో మండోదరిగా నటించింది. ‘ది ఘోస్ట్’ మూవీలో నాగార్జునతో కలిసి యాక్ట్ చేసింది. ‘జన్నత్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ‘లెజెండ్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’ ‘డిక్టేటర్’ సహా పలు చిత్రాల్లో కనిపించింది. తాజాగా సముద్రంలో బోటులో షికారు చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. Photos & Video Credit: Sonal Chauhan/Instagram