ఆహా! ఆరెంజ్ డ్రెస్సులో మెరిసిపోతున్న తెలుగు అందం!

హైదరాబాద్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి బాలీవుడ్ లో సత్తా చాటుతోంది.

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రేయా, ‘జోష్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

సందీప్ కిషన్ ‘స్నేహ గీతం’ మూవీలోనూ కనిపించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

‘ది ఫ్యామిలీ మాన్’ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘వై చీట్ ఇండియా’, ‘లూప్ లప్తా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.

‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్ తోనూ ఆకట్టుకుంది.

తాజాగా సోషల్ మీడియాలో గ్లామరస్ వీడియోను షేర్ చేసింది.

Photos & Video Credit: Shreya Dhanwanthary/Instagram