స్ట్రోలర్ మీద శిల్పా శెట్టి- షాపింగ్ మాల్ లో సరదాలు

ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం యోగా, వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది.

సమయం దొరికితే వెకేషన్లలో ఎంజాయ్ చేస్తుంది.

ట్రావెలింగ్ అంటే శిల్పాకు ఎంతో చాలా ఇష్టం.

తాజాగా వెకేషన్ కోసం వెళ్లిన శిల్పా స్ట్రోలర్ మీద కూర్చొని మాల్ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేసింది.

All Photos Credit: Shilpa Shetty Kundra/Instagram