ఈ ఫొటోలో ఉన్న అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో సినిమా కూడా చేసింది! అందాల భామకు ఓ అక్క ఉంది. తెలుగులోనూ ఆమె సినిమా చేసింది. హిందీలో అయితే పెద్ద హీరోయిన్. ఇంకా ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టలేదా? శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి తెలుగులో ఆకాష్ సరసన 'పిలిస్తే పలుకుతా' సినిమాలో షమితా శెట్టి నటించింది. 'పిలిస్తే పలుకుతా' తర్వాత తెలుగులో షమితా శెట్టి మరో సినిమా చేయలేదు శనివారం శిల్పా శెట్టి కుమార్తె సమిషా పుట్టినరోజు పార్టీ జరిగింది. సమిషా బర్త్ డే పార్టీకి షమితా శెట్టి ఇలా ప్రింటెడ్ డ్రస్ లో వచ్చారు. ప్రస్తుతం షమితా శెట్టి హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. షమితా మినిమమ్ మేకప్ లుక్, హ్యాండ్ బ్యాగ్ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. షమితా శెట్టి (Image Courtesy : Manav Manglani)