ఎన్టీఆర్ - సీతారామ కళ్యాణం (1961) - మొదటి సినిమా ఎంజీఆర్ - నాడోడి మన్నన్ (1958) కృష్ణ - సింహాసనం (1986) కె.భాగ్యరాజ్ - సువరిల్లాద చిత్తిరంగళ్ (1979) ఉపేంద్ర - తరాలే నన్ మగ (1992) కమల్ హాసన్ - చాచీ 420 (తెలుగులో భామనే సత్యభామనే) (1997) పవన్ కళ్యాణ్ - జానీ (2003) అడివి శేష్ - కర్మ (2010) రక్షిత్ శెట్టి - ఉళివదారు కందింతే (2014) రాజ్ బి.శెట్టి - ఒండు ముట్టెయ కథ (2017) రిషబ్ శెట్టి - కాంతార (2022) ప్రదీప్ రంగనాథన్ - లవ్ టుడే (2022)