బాబోయ్ దీపిక- డ్యాన్సుతో కవ్విస్తోందిగా!

టిక్ టాక్ ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత ‘ఢీ‘ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఆకట్టుకుంది.

‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది.

తాజాగా తన డ్యాన్స్ తో కుర్రకారుకు మత్తెక్కించే వీడియోను షేర్ చేసింది.

Photos & Video credit: Deepika Pilli/Instagaram