బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది మోనాల్ గజ్జర్.

బిగ్ బాస్-4 సీజన్ లో పాల్గొని తన చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో ఈమె నడిపిన ప్రేమాయణాల కారణంగా బాగా ట్రోలింగ్ కు గురయ్యింది.

తెలుగులో బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, సుడిగాడుతో పాటు పలు సినిమాల్లో నటించింది.

స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

ఈమె నటించిన ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి‘ త్వరలో విడుదలకానుంది.

ప్రస్తుతం సినిమా ఛాన్సుల కోసం జిమ్ లో బాగా కష్టపడుతోంది.

Photos & Video Credit: Monal Gajjar/Instagram/twitter