మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

సీతారామం సినిమాతో తను తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

మరోవైపు బాలీవుడ్‌లో కూడా తనకు ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.

తాజాగా నాని లేటెస్ట్ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది.

కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

హృదయం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.

హిందీలో రెండు సినిమాల షూటింగ్ పూర్తయ్యాయి.

రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Image Credits: Mrunal Thakur/Instagram