'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.

కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

దీంతో ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్ గా తయారైంది.

పలు రకాల ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

ఈమె జోరు చూస్తుంటే ఇప్పట్లో ఈ హాట్ ఫొటోషూట్లను ఆపేలా లేదు.

తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

ఆమె చేతిలో దాదాపు నాలుగైదు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

Thanks for Reading. UP NEXT

ఉర్ఫీ జావెద్ ఫైర్ కాదు ఫ్లవర్, పిచ్చి ఫ్యాషన్‌కు చిరునామా!

View next story