మంచులో రాశీ ఖన్నా సరదాలు- ఫన్నీ వీడియో మీరూ చూసేయండి!

వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, సరదాగా గడుపుతోంది రాశీ ఖన్నా.

వెకేషన్ లో ఎంజాయ్ చేసే వీడియో అభిమానులతో పంచుకుంది.

మంచులో సరదాగా గడుపుతూ కనిపించింది.

రెస్టారెంట్లలో నచ్చిన ఫుడ్ తింటూ గడిపింది.

ఫన్నీ పోజులు ఇస్తూ అభిమానులకు ఆకట్టుకుంది.

కారు నిద్రపోతున్నట్లు నటిస్తూ కామెడీ పండించింది.

రాశీ ఖన్నా వెకేషన్ వీడియో మీరూ చూసేయండి..

Photos & Video Credit: Raashii Khanna/Instagram