నటుడు నరేష్.. పవిత్రా లోకేష్‌ను 4వ పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంపై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

ఓ పక్క పవిత్రా లోకేష్ భర్త, మరోపక్క నరేష్ మూడో భార్య మీడియాలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ వివాదం వల్ల పవిత్రా లోకేష్ పేరు బాగా ట్రెండ్ అవుతోంది.

పవిత్ర లోకేష్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పవిత్రా కెరీర్ ఆరంభంలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది.

కొన్ని సినిమాల్లో బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రల్లో నటించింది.

ఆ సినిమాల్లోని పవిత్ర ఫొటోలు మరోసారి ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.

హీరోలకు తల్లిగా నటించే పవిత్ర లోకేష్.. ఇంత బోల్డ్‌గా నటించారా అని ఆశ్చర్యపోతున్నారు.