మీ గుండె కోసం వీటిని తినాల్సిందే

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. దాని కోసం ఏం తినాలో చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

వీటిలో కనీసం రెండు పదార్థాలైన రోజూ తినేలా చూసుకోండి.

చిక్కుళ్లు

చేపలు

పాలకూర

వాల్‌నట్స్

పెరుగు

గుండెకు ఏదో అయ్యే వరకు వేచి ఉండకుండా ముందు నుంచే దానికి మేలు చేసే ఏదో ఒక ఆహారాన్ని తినడం ఉత్తమం.