‘గందీబాత్’ వెబ్ సీరిస్‌తో నోరెళ్లబెట్టేలా చేసిన అన్వేషి జైన్ గుర్తుందా?

తాజాగా విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో అన్వేషి ఐటెమ్ సాంగ్ చేసింది.

మాస్ మహరాజ్ రవితేజ్‌తో కలిసి అన్వేషి స్టెప్పులు వేసింది.

‘నా పేరు సీసా.. అందిస్తా స్వర్గానికే వీసా’ అంటూ అన్వేషి అదరగొట్టేసింది.

శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.. జనాలకు మత్తుగా ఎక్కేస్తోంది.

అన్వేషి జైన్ తెలుగులో ఇప్పటికే ‘కమిట్‌మెంట్’ చిత్రంలో నటించింది.

‘కమిట్‌మెంట్’లో తేజస్వీ మదివాడ హీరోయిన్. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

అన్వేషి జైన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

అన్వేషి జైన్‌కు ప్రత్యేకంగా ఒక యాప్ కూడా ఉంది.

అన్వేషి జైన్ ఫొటోలు, వీడియోలు కోసం నెటిజనులు ఎగబడుతుంటారు.

తెలుగులో అన్వేషి జైన్‌కు ఎలాంటి ఆధరణ లభిస్తుందో చూడాలి.

Images and Videos Credit: Anveshi Jain/Instagram