బంగాళాదుంప పాల గురించి తెలుసా?2022లో బంగాళాదుంప మిల్క్ ట్రెండింగ్ గా మారబోతోంది.ఇంతవరకు సోయా మిల్క్, బాదం మిల్క్ వంటివే ట్రెండయ్యాయి. వీటిని తలదన్నేలా బంగాళాదుంప మిల్క్ రాబోతోందట.ఈ పాలలో సంతృప్త కొవ్వులు, చక్కెర తక్కువగా ఉంటాయి. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజుల దీన్ని ఇష్టపడే అవకాశాలు ఎక్కువ.బంగాళాదుంప పాల ప్యాకెట్లపై డైరీ ఫ్రీ, ఫ్యాట్ ప్రీ, కొలెస్ట్రీల్ ఫ్రీ.ఇది ఆవు పాలలో ఉన్నంత స్థాయిలోనే కాల్షియం ఉంటుందని చెబుతున్నారు ఆహార నిపుణులు.ఈ పాలను సాధారణ పాలలాగే టీ, కాఫీలకు కూడా ఉపయోగించుకోవచ్చు.మిగతా పాలతో పోలిస్తే దీనిలో లభించే ఖనిజాలు, విటమిన్లు అధికం.బంగాళాదుంప నుంచి తీసిన పాలు ఎవరికీ హాని చేయవు. మధుమేహులు కూడా వీటిని వాడవచ్చు.Follow for more Web Stories: ABP LIVE Visual Stories