బాలీవుడ్ సినిమాలు, హిందీ 'బిగ్ బాస్ 10' ఫాలో అయ్యేవాళ్ళకు ఈ అందాల భామ తెలుసు. అందాల ముద్దుగుమ్మ పేరు మోనాలిసా. అసలు పేరు ఆంత్రా బిస్వాస్. అన్నట్టు... మోనాలిసా తెలుగు సినిమాలు చేశారు తెలుసా? రామ్ పోతినేని హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'జగడం'. 'జగడం'లో ఐటమ్ సాంగ్ '36 26...' పాటలో డ్యాన్స్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయే హిందీ, బెంగాలీ సినిమాలు కూడా మోనాలిసా చేశారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు మోనాలిసా. లేటెస్టుగా మోనాలిసా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి మోనాలిసా (Image Courtesy : Monalisa instagram)